24, మే 2013, శుక్రవారం

మరుగేలరా ఓ రాఘవా

పల్లవి

మరుగేలరా ఓ రాఘవా

అనుపల్లవి

మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన  

చరణం

అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్య   
నిన్నే గని మది నెన్నజాల నొరుల నన్ను బ్రోవవయ్య త్యాగరాజనుత  

 www.youtube.com/watch?v=dQgsXuCR9CI